Home > EDUCATION > INTERMEDIATE > INTER EXAMS – 10వ రోజు రిపోర్ట్ – 15 మంది డిబార్

INTER EXAMS – 10వ రోజు రిపోర్ట్ – 15 మంది డిబార్

BIKKI NEWS (MAR. 18) : INTER EXAMS 2025 10th DAY REPORT. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2025 పదో రోజు ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ మరియు ఎకానమిక్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15 మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.

INTER EXAMS 2025 10th DAY REPORT

జనగామ జిల్లా లో – 5, సిద్దిపేట జిల్లాలో – 5, కరీంనగర్ జిల్లాలో – 4, పెద్దపల్లి జిల్లా లో – 1 చొప్పున మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.

10వ రోజు పరీక్షలకు 4,63,145 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 4,49,742 మంది హజరయ్యారు. 13,403 మంది గైర్హాజరయ్యారు.

బోర్డు నుంచి పరీశీలకులు ఖమ్మం, సిద్దిపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, హైదరాబాద్ జిల్లాలలో పర్యటించి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు రిపోర్ట్ చేసినట్లు బోర్డు ప్రకటించింది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు