షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు – ఇంటర్మీడియట్ బోర్డు

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోర్డు పరీక్షలను మే 1 నుండి యధాతధంగా నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే మే 1 నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఉంటాయని బోర్డు వర్గాలు తెలిపాయి.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా తాత్కాలికంగా విద్యాసంస్థలను మూసివేసిన నేపథ్యంలో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అనుమానాలు వస్తున్న సమయంలో బోర్డు ప్రకటన కీలకంగా మారింది.

Follow Us@