Home > EDUCATION > INTERMEDIATE > INTER EXAM FEE – ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పెంపు

INTER EXAM FEE – ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పెంపు

BIKKI NEWS (NOV. 25) : INTER EXAM 2025 FEE SCHEDULE and FEE DETAILS. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు మార్చి 2025లో నిర్వహించే పరీక్ష ఫీజులకు సంబంధించి షెడ్యూలును పొడిగించింది మరియు

INTER EXAM 2025 FEE SCHEDULE

నవంబర్ 6 నుండి డిసెంబర్ 03వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

100/- రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 04 నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు

500/- రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 11 నుండి డిసెంబర్ 17వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు

1000/- రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 18 నుండి డిసెంబర్ 24వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు

2000/- రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 25 నుండి జనవరి 02వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు

INTER EXAM 2025 FEE DETAILS

ప్రథమ సంవత్సరం జనరల్ కోర్సులకు 520/-

ప్రథమ సంవత్సరం వొకేషనల్ కోర్సులకు 750/-

ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్స్ – (ఆర్ట్స్ ).- 520/-, సైన్స్ – 750/-

ద్వితీయ సంవత్సరం వొకేషనల్ కోర్సులకు 750/-

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు