10వ తరగతి మార్కులతో 202 గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు

హైదరాబాద్ (జూన్ – 10) : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూషన్స్ (TSWREIS) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 202 గురుకుల జూనియర్ కళాశాల (NON COE) లో జనరల్ మరియు ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా పదో తరగతి జీపీఏ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

గ్రూపులు : MPC, BPC, CEC, HEC, MEC మరియు ఒకేషనల్ కోర్సులు

అర్హత : 2022 -23 విద్యా సంవత్సరంలో పదో తరగతి పాసై ఉండాలి. ఆగస్టు 01 నాటికి 17 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు : 100/-

◆ దరఖాస్తు పద్దతి : ఆన్లైన్

◆ దరఖాస్తు గడువు : జూన్ -15 – 2023 వరకు

◆ వెబ్సైట్ : http://mmtechies-001-site7.itempurl.com/start.html