BIKKI NEWS (APR. 03) : TG INTERMEDIATE ACADEMIC CALENDAR 2025 – 26. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అకాడమిక్ క్యాలెండర్ 2025 26 విద్యాసంవత్సరానికై విడుదల చేసింది.
INTER ACADEMIC CALENDAR 2025 – 26
2025 – 26 విద్యా సంవత్సరం జూన్ 02 – 2025 న ప్రారంభం కానుంది.
అలాగే లాస్ట్ వర్కింగ్ డే మార్చి 31 – 2026 గా నిర్ణయించారు.
దసరా సెలవులు 2025 సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 05 వరకు ఉండనున్నాయి.
సంక్రాంతి సెలవులు 2026 జనవరి 11 నుంచి 18 వరకు ఉండనున్నాయి.
హఫ్ ఇయర్లీ పరీక్షలు 2025 నవంబర్ 10 – 15 వరకు నిర్వహించనున్నారు
ఫ్రీపైనల్ పరీక్షలు 2026 జనవరి 19 – 24 వరకు నిర్వహించనున్నారు
ప్రాక్టికల్ పరీక్షలు 2026 ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.
థియరీ పరీక్షలు 2026 మార్చి మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 మే చివరి వారంలో నిర్వహించనున్నారు.
వేసవి సెలవులు 2026 ఎప్రిల్ – 01 నుంచి మే – 31 వరకు ఇవ్వనున్నారు.
మొత్తం వర్కింగ్ డేస్ 226 కాగా, ఆదివారాలు, సెలవులు కలిపి 77 సెలవు దినాలు కలవు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్