2021 – 22 ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల

2021 – 22 విద్యా సంవత్సరానికి గాను అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. 220 పనిదినాలతో 2 టర్మ్ లుగా ఇంటర్ అకడమిక్ ఇయర్ ఉండనుంది.

సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 18 వరకు మొదటి టర్మ్, డిసెంబర్ 20 నుంచి ఏప్రిల్ 13 వరకు సెకండ్ టర్మ్ జరగనుంది.

ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి 18 వరకు అర్ధసంవత్సరం పరీక్షలు

పిబ్రవరి 10 – 2022 నుండి పిబ్రవరి 18 – 2022 వరకు ప్రీ పైనల్ పరీక్షలు జరగనున్నాయి.

పిబ్రవరి 13 – 2022 నుండి మార్చి – 15 – 2022 వరకు ప్రాక్టికల్ పరీక్షలు

మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు వార్షిక పరీక్షలు జరుగనున్నాయి.

ఏప్రిల్ 14 నుంచి మే 31వరకు వేసవి సెలవులు ఉండును

మే చివరి వారంలో సప్లిమెంటరీ/ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు జరుగును.

నూతన విద్యా సంవత్సరం జూన్ – 01 – 2022 నుంచి జరుగును.

ACADEMIC CALENDAR 2021 – 22

Follow Us @