ఇంటర్ తో గురుకులాలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్స్ అడ్మిషన్లు

హైదరాబాద్ (జూన్ – 04) : తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలో పనిచేస్తున్న భువనగిరిలోని ఆర్మ్‌డ్ పోర్సెస్ ప్రిపరేటరీ గురుకుల డిగ్రీ మహిళా కాలేజీలో (TSWRAFPDCW) ఐదు సంవత్సరాల (2023 – 28) ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎకనామిక్స్ కోర్సులో(integrated MA economics admissions) ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : జూన్ – 02 నుంచి 12 వరకు

◆ హల్ టికెట్లు డౌన్లోడ్ : జూన్ – 14- 2023

◆ పరీక్ష ఫీజు : ₹ 100/-

◆ అర్హతలు : 2023 మార్చిలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న బాలికలకు మాత్రమే. జూన్ – 01 – 2023 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 152 సె.మీ ఎత్తు కలిగి ఉండాలి.

◆ ఎంపిక విధానం : ప్రవేశ పరీక్షలలో చూపిన ప్రతిభ మరియు రిజర్వేషన్లు ఆధారంగా

◆ పరీక్షల విధానం : Stage – 1 : రాత పరీక్ష.
Stage – 2 :ఫిజికల్, సైకో మెట్రిక్, కమ్యూనికేషన్ స్కిల్ & మెడికల్ టెస్ట్

◆ పరీక్షల తేదీలు (STAGE – 1) : జూన్ – 18- 2023, STAGE – 2 పరీక్ష తేదీలు‌ తర్వాత ప్రకటిస్తారు.

◆ పరీక్ష కేంద్రం : గురుకుల డిగ్రీ కళాశాల భువనగిరి.

◆ వెబ్సైట్ : http://kishoremamilla-001-site5.itempurl.com/Start.html