- CPGET 2022 పరీక్ష ద్వారా అవకాశం
హైదరాబాద్ (జూలై – 06) : ఇంటర్మీడియట్ తర్వాత ఒకే అర్హత పరీక్షతో డిగ్రీ మరియు పీజీ లను చదువుకునేందుకు ఇంటిగ్రేటెడ్ కోర్సులు అవకాశం కల్పిస్తాయి.
ఎమ్మేసి బయో కెమిస్ట్రీ, కెమిస్ట్రీ, పార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎంఏ అప్ల్యడ్ ఎకానామిక్స్, ఐఎంబీఏ కోర్సులలో వివిధ యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్ కోర్సులకు అవకాశం కల్పిస్తున్నాయి.
CPGET 2022 అర్హత పరీక్ష ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం ఉంది.
వెబ్సైట్ : https://cpget.tsche.ac.in/CPGET/CPGET_HomePage.aspx
