శాతవాహన యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష.

తెలంగాణలోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ లో కేవలం ఒక సబ్జెక్టు మాత్రమే తప్పిన విద్యార్థుల కోసం ప్రత్యేక ఇన్‌స్టాంట్‌ పరీక్షను నిర్వహిస్తున్నట్లు శాతవాహన యూనివర్సిటీ పరీక్షల విభాగం నియంత్రణ అధికారి భరత్ ఒక ప్రకటనలో తెలిపారు.

కావున విద్యార్థులు పరీక్ష ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.

5 వ సెమిస్టర్ లో పరీక్ష డిసెంబర్ 22న, 6వ సెమిస్టర్ లో పరీక్షకు డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు జరుగుతాయని ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us@