ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ విజయం

Sovereign special cricket ball (cricket ball)

హైదరాబాద్ (ఆగస్టు – 03) : భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న 5 t20 మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో వెస్టిండీస్ భారత్ పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.

మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 149 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 144 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. దీంతో సిరీస్ లో ఒకటి సున్నా తో ముందంజలో ఉంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా జాసన్ హోల్డర్ నిలిచారు.