INDvsWI : రాణించిన భారత్ టాప్ ఆర్డర్

ట్రినిడాడ్ (జూలై – 21) : భారత్ వెస్టిండీస్ (INDvsWI) ల మద్య జరుగుతున్న రెండో టెస్టులో భారత్ టాప్ ఆర్డర్ రాణించడంతో మొదటి రోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది.

భారత బ్యాట్స్‌మన్ లలో రోహిత్ శర్మ (80), జైశ్వాల్ (57), విరాట్ కోహ్లి (87), రవీంద్ర జడేజా (36) లు రాణించారు.

వెస్టిండీస్ బౌలర్లలో రోచ్, వారికన్, హోల్డర్, గాబ్రియల్ తలో వికెట్ తీశారు.