ట్రినిడాడ్ (జూలై – 23) : భారత్ వెస్టిండీస్ ల మద్య జరుగుతున్న రెండో టెస్టులో 4వ రోజు వెస్టిండీస్ జట్టు 255 పరుగులకు ఆలౌట్ అయింది. మహ్మద్ సిరాజు – 5, ముఖేష్ కుమార్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు.
మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 438 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 183 పరుగుల భారీ ఆధిక్యతను సాధించింది.