ఛేజింగ్ ‘కింగ్’ కోహ్లీ : భారత్ ఘన విజయం

  • ఉత్కంఠ మ్యాచ్ లో పాకిస్థాన్ చిత్తు

మెల్‌బోర్న్ (అక్టోబర్ – 23) : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు పాకిస్తాన్ జట్టును 159 పరుగులకు కట్టడి చేసింది.

తదనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియాకు పాకిస్తాన్ బౌలర్ల నుండి సవాలు ఎదురయింది. 10 ఓవర్లకు 45 పరుగులకు 4 వికెట్లతో ఉన్న దశలో కోహ్లీ హార్దిక్ పాండ్యాలు గేరు మార్చి విజృంభించి ఆడారు. ముఖ్యంగా కోహ్లీ తన సిక్సర్లతో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. చివరి బంతి వరకు జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది.

THAT SIX 🔥🔥🔥🔥🔥

Follow Us @