BIKKI NEWS (NOV. 22) : INDvsAUS test day 1 updates. బోర్డర్ భాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ మొదటి రోజు ఆటలో భారత్ ఆదిపత్యం లో నిలిచింది టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది
INDvsAUS test day 1 updates
నితీష్ రెడ్డి 41 పరుగుల తో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. రిషబ్ పంత్ 37 పరుగులు సాధించాడు. కేఎల్ రావుల 26 పరుగులు సాధించాడు. ఆసీస్ బౌలర్లలో హెజిల్‌వుడ్ – 4, స్టార్క్, మార్స్, కమ్మిన్స్ లు తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 67 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి… 83 పరుగులు వెనుకబడి ఉంది.
భారత బౌలర్లలో కెప్టెన్ బూమ్రా నాలుగు వికెట్లు, సిరాజ్ రెండు వికెట్లు, హర్షిత్ రానా ఒక వికెట్ తీశారు.