జకర్తా (జూన్ – 18) : ఇండోనేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత అగ్ర శ్రేణి డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి లు సెమీ ఫైనల్ లో మిన్ కాంగ్ – సెయాంగ్ సియో జోడి పై సంచలన విజయం నమోదు చేసి ఫైనల్ కు చేరారు.
వరుస టోర్నీలు కైవసం చేసుకుంటున్న వస్తున్న ఈ విక్టరీ జోడి ఈ టోర్నీలో కూడా టైటిల్ నెగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే ఈ జోడి అత్యత్తమ కెరీర్ ర్యాంక్ 4 అందుకున్నారు.
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ షిప్ 2023 టోర్నీ ని కూడా ఈ జోడి గెలుచుకుంది