హైదరాబాద్ (జూన్ – 29) : దేశవ్యాప్తంగా అన్ని పోస్టల్ సర్కిళ్ల పరిధిలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఎంపికైన వారి ఐదో జాబితా విడుదలైంది. 5వ జాబితా ను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఏపీ నుంచి 2,480, తెలంగాణ నుంచి 1,266 పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే షార్ట్ లిస్ట్ అయిన వారి వివరాలతో 4 జాబితాలను తపాలా శాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే.