40,889 పోస్ట్ ఆఫీస్ ఉద్యోగ ఫలితాలు విడుదల

న్యూడిల్లీ (మార్చి – 11) : దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో 40,889 GDS పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ను ఇండియా పోస్ట్ విడుదల చేసింది. పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ను రూపొందించింది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లో ఫలితాలు తెలుసుకోవచ్చు. ఏపీలో 2,480, తెలంగాణలో 1,266 పోస్టులు ఉన్నాయి.

◆ వెబ్సైట్ : https://indiapostgdsonline.gov.in/