NAVY JOBS : నేవీలో 372 ఛార్జ్‌మ్యాన్ ఉద్యోగాలు

హైదరాబాద్ (మే- 22) : ఇండియన్ నావల్ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (INDIAN NAVAL CIVILIAN ENTRANCE TEST 2023) ద్వారా 372 ఛార్జ్ మ్యాన్ పోస్టుల భర్తీకి భారత నౌకాదళం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఎంపికైన అభ్యర్థులు హెడ్ క్వార్టర్స్ వెస్టర్న్ నేవల్ కమాండ్ (ముంబయి), హెడ్ క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ (విశాఖపట్నం), హెడ్క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్ (కొచ్చి), హెడ్క్వార్టర్స్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ (పోర్ట్ బ్లెయిర్) యూనిట్లలో పని చేయాలి.

◆ విభాగాలు : ఎలక్ట్రికల్, వెపన్, ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్.

◆ ట్రేడ్ : ఎలక్ట్రికల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్, గైరో ఫిట్టర్, రేడియో ఫిట్టర్, రాడార్ ఫిట్టర్, సోనార్ ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ ఫిట్టర్, కంప్యూటర్ ఫిట్టర్, వెపన్ ఫిట్టర్, బాయిలర్ మేకర్, ఇంజిన్ ఫిట్టర్, ఫౌండర్, జీటీ ఫిట్టర్, ఐస్ ఫిట్టర్, పైప్ ఫిట్టర్, మెషినిస్ట్, మెషినరీ కంట్రోల్ ఫిట్టర్, రెఫ్రిజిరేషన్ అండ్ ఏసీ ఫిట్టర్, ప్లేటర్, వెల్డర్, షిప్ రైట్, లాగర్, రిగ్గర్, షిప్ ఫిట్టర్, మిల్ రైట్, ఐస్ ఫిట్టర్ క్రేన్, పెయింటర్, సివిల్ వర్క్స్, పీపీ అండ్ సి.

◆ అర్హతలు : సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ.

◆ వయోపరిమితి : మే – 29-2023 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

◆ దరఖాస్తు ఫీజు : రూ.278/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది)

◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

◆ తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు : విశాఖపట్నం, హైదరాబాద్.

◆ దరఖాస్తుకు చివరి తేదీ : మే – 29 – 2023.

◆ వెబ్సైట్ : https://indiannavy.cbexams.com/

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @