BIKKI NEWS : అందం మానసిక ధైర్యానికి ప్రతిబింబం, మనిషి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచేది అందం… ప్రపంచ సుందరి, విశ్వసుందరి పోటీలలో భారత్ నుండి టైటిల్స్ కైవసం చేసుకున్న సుందరిమణుల జాబితాను (india miss world and miss univesre winners list ) పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం….
భారతదేశము నుండి మొట్టమొదటి ప్రపంచ సుందరిగా రీటా ఫారియా 1966లో టైటిల్ గెలుచుకున్నారు. మొట్టమొదటి విశ్వసుందరిగా సుస్మితాసేన్ 1994లో టైటిల్ గెల్చుకున్నారు.
1994లో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ రెండు టైటిల్స్ ను భారత్ గెలుచుకోవడం విశేషం.
India Miss World and Miss Univesre Winners List
భారత ప్రపంచ సుందరులు
1) రీటా పారియా (1966)
2) ఐశ్వర్య రాయ్ (1994)
3) డయానా హెడెన్ (1997)
4) యుక్తా ముఖి (1999)
5) ప్రియాంక చోప్రా (2000)
6) మనుసీ చిల్లర్ (2017)
భారత విశ్వసుందరులు :
1) సుస్మితాసేన్ (1994)
2) లారా దత్తా (2000)
3) హర్నాజ్ కౌర్ సంధు (2021)