BIKKI NEWS : టోక్యో ఒలింపిక్స్ – 2020 లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం కోసం జరిగిన పోరాటంలో 5 – 4 తేడాతో జర్మనీపై విజయాన్ని సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. (Indian hockey team won bronze in Tokyo Olympics)
ఈ ఒలింపిక్స్ లో భారత్ కు ఇది నాలుగవ పథకం కాగా… 41 సంవత్సరాల తర్వాత హాకీ జట్టు ఒలంపిక్స్ లో పతకాన్ని సాధించి రికార్డు సృష్టించింది.