కామన్వెల్త్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో భారత్ కు సిల్వర్‌

బర్మింగ్‌హోమ్‌ (ఆగస్టు – 03) : బర్మింగ్‌హోమ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో భారత్ కు సిల్వర్‌ మెడల్‌ దక్కింది. పైనల్ లో మలేషియా చేతిలో 1 -3 తేడాతో ఓటమి చవిచూసింది.

దీంతో భారత పథకాల సంఖ్య 13 కి చేరింది. గోల్డ్ – 05, సిల్వర్ – 05, బ్రాంజ్ – 03

Follow Us @