INDvsAUS – పెర్త్ టెస్టులో టీమిండియా ఘనవిజయం

BIKKI NEWS (NOV. 25) : india won Perth test against Australia. బోర్డర్ గవాస్కర్ ట్రోపిలో భాగంగా పెర్త్ టెస్టులో టీమిండియా ఆస్ట్రేలియా పై 295 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

india won Perth test against Australia

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 238 పరుగులకే ఆలౌట్ అయింది. హెడ్ – 89, మార్స్ – 47, క్యారీ – 36 పరుగులతో రాణించారు.

భారత బౌలర్లలో బుమ్రా – 3, సిరాజ్ – 3, సుందర్ – 2, రాణా, నితీష్ రెడ్డి తలో వికెట్ తీశారు.

భారత కెప్టెన్ బుమ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

5 టెస్టుల సిరీస్ లో టీమిండియా 1-0 తేడాతో ముందంజలో నిలిచింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు