కామన్వెల్త్ గేమ్స్ భారత్ కి ఐదవ స్వర్ణం

బర్మింగ్ హామ్ (ఆగస్టు – 02) : బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ ( సతియన్, హర్మీత్, శరత్ కమల్, సనిల్ శెట్టి) ఈవెంట్ లో బంగారు పథకం గెలుచుకుంది. ఈ ఈవెంట్ లో ఇది వరుసగా రెండో కామన్వెల్త్ బంగారు పథకం

సతియన్ & హర్మీత్ లు పైనల్ సింగిల్స్ మరియు డబుల్స్ లో సింగపూర్ జట్టును ఓడించి బంగారు పథకం సాదించారు.

ఈ పథకంతో భారత పథకాల సంఖ్య 11 కి చేరింది… స్వర్ణాలు – 05, రజతాలు – 03, కాంస్యాలు – 03

Follow Us @