కామన్వెల్త్ గేమ్స్ భారత్ కి నాలుగో స్వర్ణం

బర్మింగ్ హామ్ (ఆగస్టు – 02) : బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 “మహిళల ల్యాన్ బౌల్స్ పోర్స్” క్రీడలో భారత మహిళలు స్వర్ణం సాధించారు. లవ్లీ చౌబీ, పింకీ, నయన్ మోనీ సైకియా, రూప రాణి టిర్కీ లతో కుడిన జట్టు పైనల్స్ లో సౌతాఫ్రికా జట్టును ఓడించి బంగారు పథకంతో మెరిశారు.

కామన్వెల్త్ క్రీడల చరిత్రలో ఈ ఈవెంట్ లో భారత్ కు పథకం రావడం ఇదే ప్రథమం. ఈ పథకంతో భారత పథకాల సంఖ్య 10 కి చేరింది.

Follow Us @