INDvsWI : భారత ఏకపక్ష విజయం

బార్బోడస్ (జూలై – 28) : భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ ఏకపక్ష విజయాన్ని సాధించింది. 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టును స్పిన్నర్ కులదీప్ యాదవ్ (4) రవీంద్ర జడేజా (3) చుట్టేయడంతో 114 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఇషాన్ కిషన్ హఫ్ సెంచరీ (52) తో లక్ష్యాన్ని 22.5 ఓవర్లలో చేదించింది. దీంతో సిరీస్ లో 1-0 తో ముందంజలో భారత్ నిలిచింది.

కేవలం 3 ఓవర్లు మాత్రమే వేసిన కులదీప్ యాదవ్ 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయడం విశేషం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు