కామన్వెల్త్ గేమ్స్ : భారత్ కి మరో మూడు పథకాలు

బర్మింగ్‌హమ్‌ (ఆగస్టు – 04) : బర్మింగ్‌హమ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌ – 2022 లో మహిళల జూడో లో తులికా మాన్ కి రజత పథకం దక్కింది.

పురుషుల 109 + కేజీల వెయిట్ లిప్టింగ్ విభాగంలో గురుదీప్ సింగ్ 390 కిలోల బరువు ఎత్తి కాంస్యం దక్కించుకున్నాడు.

పురుషుల అథ్లెటిక్స్ ట్రాక్ & ఫీల్డ్ ఈవెంట్ లో తేజస్విని శంకర్ హై జంప్ లో కాంస్యం గెలుచుకున్నాడు

దీంతో భారత పథకాల సంఖ్య 18కి చేరింది. గోల్డ్ – 05, సిల్వర్ – 06, బ్రాంజ్ – 07… పథకాల పట్టికలో భారత్ స్థానం 6.

Follow Us @