హాంగ్జౌ (సెప్టెంబర్ – 27) : ASIAN GAMES 2023 లో భాగంగా ఈరోజు జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ టీమ్ ఈవెంట్ భారత జట్టు స్వర్ణ పథకం (india women shooting team won gold medal in 25 m. Pistol event) నెగ్గింది. దీంతో ఈ ఆసియన్ గేమ్స్ లో భారత్ నెగ్గిన స్వర్ణాల సంఖ్య 4 కు చేరింది.
మను బాకర్, ఇశా సింగ్, ఆర్. సంగ్వాన్ ల తో కూడిన మహిళల షూటింగ్ జట్టు 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం నెగ్గింది.