INDW vs PAKW – పాకిస్థాన్ పై భారత్ ఘనవిజయం

BIKKI NEWS (OCT. 06) : INDIA WOMEN BEATS PAKISTAN IN T20 WORLD CUP. ఐసీసీ టి20 మహిళల వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు పాకిస్తాన్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

INDIA WOMEN BEATS PAKISTAN IN T20 WORLD CUP

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 105 పరుగులు మాత్రమే చేయగా, భారత జట్టు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో భారత్ సెమిస్ ఆశలు సజీవంగా ఉన్నాయి.

స్కోర్ వివరాలు

పాకిస్థాన్ : 105/8
భారత్ : 108/4

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు