పాకిస్థాన్ పై భారత్ ఘనవిజయం

ASIA CUP (ఆగస్టు – 28) : ఆసియా కప్ టోర్నమెంట్ లో భాగంగా భారత్ పాకిస్థాన్ జట్ల మద్య జరిగిన టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ లో భారత్ పాకిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 147 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేదించింది.. బౌలింగ్ లో భువనేశ్వర్ 4 , హర్దిక్ పాండ్యా 3 వికెట్లు తీశారు. బ్యాటింగ్ లో కోహ్లీ 35, జడేజా 35, హర్దిక్ పాండ్యా 33 పరుగులు సాదించారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @