న్యూడిల్లీ (ఆగస్టు – 06) : భారత 16వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ విజయం సాధించారు. జగదీప్ దనఖర్ కు 528 ఓట్లు రాగా… సమీప ప్రత్యర్థి మార్గరెట్ అళ్వా కు 182 ఓట్లు పోలయ్యాయి. india-new-vice-president-jagadeep-dhankhar
తాజాగా భారత 15వ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎన్నికైన విషయం తెలిసిందే.