భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ దనఖర్

న్యూడిల్లీ (ఆగస్టు – 06) : భారత 16వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ విజయం సాధించారు. జగదీప్ దనఖర్ కు 528 ఓట్లు రాగా… సమీప ప్రత్యర్థి మార్గరెట్ అళ్వా కు 182 ఓట్లు పోలయ్యాయి.

తాజాగా భారత 15వ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎన్నికైన విషయం తెలిసిందే.

Follow Us @