హైదరాబాద్ (డిసెంబర్ – 08) : గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GDP) – భారత స్థూల జాతీయోత్పత్తిని వివిధ సంస్థలు 2022 – 23 సంవత్సరానికి అంచనాలు వేసి నివేదికలను విడుదల చేయడం జరిగింది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ అంచనాలు కాలమాన పరిస్థితులను అనుసరించి సవరించడం జరిగింది. ఈ నేపథ్యంలో పలు ప్రముఖ సంస్థల తాజా మరియు మొదటి అంచనాలు పోటీ పరీక్షల నేపథ్యంలో మీకోసం…
సంస్థ | తొలి అంచనా | ప్రస్తుత అంచనా |
RBI | 7.0 | 7.2 |
IMF | 7.4 | 6.8 |
FICCI | 7.8 | 7.0 |
MOODY’S | 7.6 | 7.0 |
CRISIL | 7.3 | 7.0 |
GOLDMAN SACHS | 7.2 | 7.0 |
WORLD BANK | 6.5 | 6.9 |
ADB | 7.2 | 7.0 |
SBI | 7.5 | 6.8 |
OECD | 6.9 | 6.6 |
ICRA | 7.0 | 6.7 |
CITY GROUP | 8.0 | 6.7 |
INDIA RATINGS | 6.9 | 7.2 |
FITCH | 7.0 | 7.0 |
S&P | 7.3 | 7.0 |