BIKKI NEWS (MAY 08) : INDIA ATTACKS ON KARACHI PORT. పాకిస్తాన్ కు చెందిన కరాచీ సీ పోర్టుపై భారత్ భారీ దాడి చేసింది. ఐ ఎన్ ఎస్ విక్రాంత్ నుంచి మిస్సైల్స్ మరియు డ్రోన్ల లతో దాడి చేసింది. దీంతో కరాచీ పోర్టులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి
INDIA ATTACKS ON KARACHI PORT.
దాదాపు 7 మిస్సైల్ లను కరాచీ పోర్టుపై ప్రయోగించిన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక. దీంతో కరాచీ పోర్ట్ తగలబడిపోతుంది.
ఈ దాడితో కరాచీ పోర్టులో ఉన్న పది నౌకలు ధ్వంసం అయినట్లు సమాచారం.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్