కామన్వెల్త్ గేమ్స్ : జూడోలో రెండు, వెయిట్ లిప్టింగ్ లో మరొక పథకం

బర్మింగ్ హామ్ (ఆగస్టు – 02) : బర్మింగ్హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 భారత ఆటగాళ్లు జడో లో సుశీలాదేవి రజతం, విజయ్ కుమార్ యాదవ్ కాంస్యం, వెయిట్ లిప్టింగ్ లో హర్జీందర్ కౌర్ కాంస్యం సాదించారు. దీంతో పథకాల సంఖ్య 9 కి చేరింది.

సుశీలాదేవి మహిళల జూడో 48 కేజీల విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుంది.

విజయ్ కుమార్ యాదవ్ పురుషుల జూడో 60 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

హర్జీందర్ కౌర్ మహిళల వెయిట్ లిప్టింగ్ 71 కేజీల విభాగంలో కాంస్యం గెలుచుకున్నారు.

Follow Us @