కాంట్రాక్టు లెక్చరర్ ల ఇన్కమ్ టాక్స్ పై పూర్తి వివరాలు – చింతల శైలేందర్

BIKKI NEWS : కాంట్రాక్టు జూనియర్/డిగ్రీ/పాలిటెక్నిక్ లెక్చరర్ లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 194(J) ప్రకారం మూల వేతనం నుండి 10% TDS రూపంలో కట్ చేశారు.. కాబట్టి ఈ కట్ అయిన టాక్స్ తిరిగి వ్యక్తిగత ఖాతాలలో జమ కావాలంటే ఈ ఆర్థిక సంవత్సరానికి 194 (J) సెక్షన్ ప్రకారం ITR FORM – 4 లో ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయావలసి ఉంటుంది.

ఇప్పటికే DDO లు కట్ అయిన TDS ఎమౌంట్ ను కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల వ్యక్తిగత PAN కార్డులో జమ చేశారు.

PAN కార్డులో ఉన్న ఈ TDS కటింగ్ అయిన అమౌంట్ మన బ్యాంకు అకౌంట్ లో జమ కావాలి అంటే ఆదాయపన్ను రిటర్న్ 194(J) ప్రకారం సమర్పించిన తర్వాత e – filling 2.0 లో ITR FORM – 4 ను చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఆర్థిక సంవత్సరం కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లు టాక్స్ మినహాయింపు కోసం ఎటువంటి సేవింగ్స్ చూపెట్టుకోవాల్సిన అవసరం లేదు.

E filing లో ITR 4 FORM సబ్మిట్ చేస్తే… మన అకౌంట్ లోకి కట్ అయిన TDS AMOUNT 10 – 120 రోజుల లోపు ఎప్పుడైనా జమ అయ్యె అవకాశం ఉంది.

DOWNLOAD XML FILE FOR FILL ITR 2021 – 22

పూర్తి వివరాల కోసం ఈ క్రింది యూ ట్యూబ్ లింక్ లను క్లిక్ చేసి వీడియోలు చూడవచ్చు.

https://youtu.be/8mw0BuC-uQI

https://youtu.be/c1IHbbJ0EUw

CHINTHAL SAILENDHAR , (LECTURER IN COMMERCE). AKKATI SAROJANI SESHA REDDY GOVERNMENT JUNIOR COLLEGE, MANGAPET.
DIST. MULUGU (T.S)