BIKKI NEWS (JAN. 25) : ఆదాయపన్ను రిటర్న్ లలో 80C లో 1.5 లక్ష కాకుండా టాక్స్ నుండి మినహాయింపు (INCOME TAX EXEMPTIONS SECTIONS UNDER 80C) పొందడానికి వివిధ సెక్షన్ ల క్రింద ఉన్న అవకాశాలను కింద ఇవ్వడం జరిగింది.
★ INCOME TAX EXEMPTIONS SECTIONS UNDER 80C
80CCD(1B)-నేషనల్ పెన్షన్ స్కీమ్ (నాన్ CPS కోసం) Max Rs.50000
80TTA-పొదుపు ఖాతాపై వడ్డీ (స్థిర డిపాజిట్ కాదు) Max Rs.10000
80EEB-ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు వడ్డీ Max Rs.150000
80E-ఎడ్యుకేషనల్ లోన్ 80E Max Rs.1000000 వడ్డీ
80EE-హౌసింగ్ లోన్ వడ్డీ 80EE Max Rs.50000
80EEA-HBA లోన్ 80EEA Max Rs.150000 వడ్డీ
80D-మెడికల్ ఇన్సూరెన్స్ స్వీయ, జీవిత భాగస్వామి & పిల్లలు Max Rs.25000
80CCG-రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్ Max Rs.25000