ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు…

2019 – 2020 పైనాన్సియల్ సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులకు ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఈ ఫైలింగ్ గడువును డిసెంబర్ 31 వరకు పెంచుతూ కేంద్ర వాణిజ్య పన్నుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

2019 – 2020 పైనాన్సియల్ సంవత్సరానికి సంబంధించి గతంలో పొడిగించిన గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, మరొక్కసారి పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగిస్తూ డిసెంబర్ 31 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ ఫైలింగ్ చేయకపోతే 5 వేల వరకు జరిమానా పడే అవకాశం ఉంది. కావునా పన్ను చెల్లింపుదారులైనా ఉద్యోగులు, వ్యాపారస్తులు కచ్చితంగా ఐటీ రిటర్న్స్ ను ఈ ఫైలింగ్ ద్వారా ఆన్లైన్ పద్దతిలో చేయావలసి ఉంటుంది.

● ఈ ఫైలింగ్ వెబ్సైట్ ::

https://www.incometaxindiaefiling.gov.in/home

Follow Us@