హైదరాబాద్ ( జూలై – 25) : తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త మండలం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇనుగుర్తి ని నూతన మండలంగా ఏర్పాటు చేసింది.
రెండు రోజుల క్రితమే 13 నూతన మండలాలను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి ని మండలం ప్రకటించింది.