బుద్ధుని జీవితంలో ముఖ్య సంఘటనలు

గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర లో ముఖ్య ఘట్టాలు మీద పోటీ పరీక్షలలో కచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి. కావునా ముఖ్య సంఘటనలు అన్ని ఒకేచోట అందుబాటులో

బుద్ధుని అసలు పేరుసిద్ధార్థుడు
జన్మించిన సం. క్రీ. పూ. 503
తెగశాక్య తెగ
గోత్రం పేరుగౌతమ (పాళీలో గోతము)
తండ్రి పేరుశుద్ధోదనుడు
తల్లి పేరుమహామాయ (ప్రజాపతి)
పెంపుడు తల్లి పేరుగౌతమి
భార్యయశోధర
దాయాది సోదరుడుదేవదత్తుడు
కుమారుడురాహులుడు
గుర్రంకుంతక
సారథిచెన్నుడు
గురువులుఅలారకలామ, గౌతమి, రుద్రక రాంపుత్ర
బుద్ధుడి జననం, జ్ఞానోదయం, మరణం.వైశాఖ పూర్ణిమ రోజున
బుద్ధుడికి అన్నం, పాలు ఇచ్చిన రైతు బిడ్డసుజాత
జ్ఞానోదయం పొందిన వయసు35 సంవత్సరాలు
జ్ఞానోదయం అయిన స్థలంఉరువేల (బుద్ధగయ), నిర్జన గట్టు మీద ఉంది
బుద్ధుని బిరుదులుబుద్ధుడు, శాక్యముని, తథాగతుడు, లైట్ ఆఫ్ ఏషియా
ఏ చెట్టు క్రింద జ్ఞానోదయం అయిందిరావిచెట్టు కింద (బోధివృక్షం)
ధ్యానంలో ఉన్న కాలం48 రోజులు
ధ్యాన భంగం చేసిందిమర
తొలి ఉపదేశం ఇచ్చిన స్థలంసారనాథ్ లోని జింకల పార్కు
తొలి ఉపదేశం పేరుధర్మచక్ర పరివర్తనం
ఐదుగురు శిష్యులుఅశ్వజిత్, ఉపాలి, మొగల్లి, సిరిపుత్ర, ఆనంద
ఎక్కువ ఉపదేశాలు ఇచ్చిన స్థలంశ్రావస్థి
తక్కువ ఉపదేశాలు ఇచ్చిన స్థలంమగధ, మిథిల , కోసల
బుద్ధుడి చివరి మాటలు (మరణ సమయంలో)సంక్లిష్ట వస్తువులన్నీ క్షీణిస్తాయి.
ఆయన మరణానికి దారితీసిన పోర్క్ (పంది మాంసం) ఇచ్చిందిచండుడు
మరణించిన సంవత్సరం80 సంవత్సరాలకు (క్రీ.పూ.483
మరణించిన ప్రదేశంకుశీ నగరం (ఉత్తరప్రదేశ్)
Follow Us @