జైన మతంలో 24వ తీర్దంకరుడు(చివరి తీర్దంకరుడు) గా ప్రసిద్ధి చెందిన వర్దమాన మహ వీరుడు యొక్క జీవితంలో ముఖ్య సంఘటనల పై పోటీ పరీక్షలలో కచ్చితంగా ప్రశ్నలు వస్తుంటాయి… ఆ ముఖ్య సంఘటనలు…
అసలుపేరు | వర్ధమానుడు |
బిరుదులు | జినుడు, మహావీరుడు, దేహదిన్న, న్యాయపుత్ర |
జన్మించిన సంవత్సరం | క్రీ.పూ.540 |
వంశం | జ్ఞాత్రిక |
భార్య | యశోద |
కుమార్తె | ప్రియదర్శిని, అనుజ్జి |
జ్ఞానోదయం పొందిన స్థలం | రిజుపాలిక నదీతీరం (జృంబిక వనం) |
జననం | కుందా గ్రామం (బీహార్) |
తల్లిపేరు | త్రిశాలి |
తండ్రి పేరు | సిద్ధార్థుడు |
రాజ్యం | వైశాలి |
అల్లుడు | జామాలి |
సోదరుడు | నందివర్ధనుడు |
జ్ఞానోదయం పొందిన వయసు | 42 సంవత్సరాలు |
ధ్యానంలో ఉన్న కాలం | 84 రోజులు |
తొలి ఉపదేశం ఇచ్చిన స్థలం | కోసల |
మిత్రులు | మస్కరి, గోషాల |
ఎక్కువ ఉపదేశాలు ఇచ్చిన స్థలాలు | మగధ, మిథిల, కోసల |
మరణించిన సంవత్సరం | క్రీ.పూ.468లో |
మరణించిన చోటు | రాజగృహానికి సమీపంలో పావాపురి |
తీర్థంకరుడు | 24వ తీర్థంకరుడు (చివరివాడు) |
మొదటి జైన తీర్థంకరుడు | రుషభనాథుడు |
23వ తీర్థంకరుడు | పార్శ్వనాథుడు |