హైదరాబాద్ (జనవరి – 01) : 2024జనవరి నెలలో వచ్చే ముఖ్య దినోత్సవాలను (important days in January 2024 ) గురించి పోటీ పరీక్షల నేపథ్యంలో నేర్చుకుందాం..
తేదీ | దినోత్సవం |
---|---|
1 జనవరి | న్యూ ఇయర్ డే గ్లోబల్ ఫ్యామిలీ డే ఆర్మీ మెడికల్ కార్ప్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ డే |
4 జనవరి | ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం |
6 జనవరి | ప్రపంచ యుద్ధం అనాథల దినోత్సవం |
8 జనవరి | ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం |
9 జనవరి | NRI (నాన్ రెసిడెంట్ ఇండియన్) డే OR ప్రవాసీ భారతీయ దివస్ |
10 జనవరి | ప్రపంచ హిందీ దినోత్సవం |
11 జనవరి | లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి |
12 జనవరి | జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి) |
15 జనవరి | ఇండియన్ ఆర్మీ డే |
23 జనవరి | నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి |
24 జనవరి | భారత జాతీయ బాలికా దినోత్సవం |
25 జనవరి | జాతీయ ఓటర్ల దినోత్సవం భారతదేశ పర్యాటక దినోత్సవం |
26 జనవరి | భారత గణతంత్ర దినోత్సవం అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం |
27 జనవరి | అంతర్జాతీయ హోలోకాస్ట్ డే ఆఫ్ స్మారక దినోత్సవం |
28 జనవరి | డేటా ప్రొటెక్షన్ డే లాలా లజపత్ రాయ్ పుట్టిన రోజు |
30 జనవరి | ప్రపంచ కుష్టు వ్యాధి నిర్మూలన దినోత్సవం అమరవీరుల దినోత్సవం- షహీద్ దివస్ |