IMPORTANT AWARDS – MAY 2024

BIKKI NEWS : IMPORTANT AWARDS – MAY 2024. పోటీ పరీక్షల నేపథ్యంలో మే 2024 లో జరిగిన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ముఖ్య అవార్డులు పొందిన వ్యక్తులు, సంస్థలను ఒకేచోట మీకోసం…

IMPORTANT AWARDS – MAY 2024

1) గ్రీన్ ఆస్కార్ గా భావించే విట్లే గోల్డ్ అవార్డు 2024 స్వీకరించిన భారతీయ మహిళ ఎవరు.?
జ : పూర్ణిమ దేవి బర్మన్

2) బ్రిటన్ దేశపు ఫెలోషిప్ ఆప్ ద రాయల్ కాలేజీ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ను ఎవరికి ప్రకటించారు.?
జ : నగరి బీరప్ప (నిమ్స్ డైరెక్టర్)

3) వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2024 ఎవరికి దక్కింది.?
జ : పాలాస్తీనా జర్నలిస్ట్ లకు

4) విట్లీ గోల్డ్ అవార్డు 2024 ఎవరికి అందజేశారు.? 2017 లోనూ ఈమెకు ఈ అవార్డు దక్కింది.
జ : పూర్ణిమ దేవి (అసోం)

5) 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డు గెలుచుకున్న భారతీయ చిత్రం ఏది.?
జ : ఆల్ వి ఇమాజీన్ అజ్ లైట్ (పొయాల్ కపాడియా దర్శకురాలు)

6) 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అన్ సర్టెన్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న భారతీయ నటి ఎవరు.?
జ : అనసూయ సేన్ గుప్తా (ద షేమ్‌లెస్)

7) 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్టూడెంట్ డైరెక్టర్ విభాగంలో లా సినెఫ్ అవార్డు గెలుచుకున్న భారతీయ దర్శకురాలు ఎవరు.?
జ : చిదానంద ఎస్ నాయక్ (సన్ ప్లవర్స్ పర్ ది ఫస్ట్ వన్స్ నో)

8) పద్య కవిత్వంలో అంతర్జాతీయ సమ్మేళనం అవార్డు ఎవరికి ఇటీవల ప్రకటించారు.?
జ : వెంకట్

9) బ్రిటిష్ యొక్క ప్రతిష్టాత్మక పురస్కారం అయినా అమల్ క్లూనే మహిళ సాదికారిత పురష్కారం గెలుచుకున్న భారతీయ మహిళ ఈ – రిక్షా డ్రైవర్ ఎవరు.?
జ : ఆర్తీ

10) ఐపీఎల్ 2024లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు.?
జ : నితీష్ రెడ్డి

11) ఐపీఎల్ 2024 లో అవార్డు ఏ జట్టుకు దక్కింది.?
జ : సన్ రైజర్స్ హైదరాబాద్

12) ఐపీఎల్ 2024లో ఉత్తమ పిచ్ మరియు ఉత్తమ మైదానం అవార్డును ఏ స్టేడియం గెలుచుకుంది .?
జ : ఉప్పల్ స్టేడియం

13) వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2024 ఎవరు గెలుచుకున్నారు.?
జ : క్యారీ ఫౌలర్ & జెఫ్రీ హటిన్

14) వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2024 ఎవరు గెలుచుకున్న క్యారీ ఫౌలర్ & జెఫ్రీ హటిన్ లు చేసిన కృషి ఏమిటి.?
జ : ప్రపంచ విత్తన భాండాగారం ఏర్పాటు

15) ఇండియన్ సూపర్ లీగ్ 2024లో గోల్డెన్ గ్లోవ్, గోల్డెన్ బూట్ అవార్డులు ఎవరు గెలుచుకున్నారు.?
జ : పూర్బా లచ్చెనా, దిమిత్రియోస్ దిమాంతకుస్

16) ఇండియన్ సూపర్ లీగ్ 2024లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ మరియు ప్లేయర్ ఆఫ్ ద లీగ్ అవార్డులు ఎవరు గెలుచుకున్నారు.?
జ : విక్రమ్ ప్రతాప్ సింగ్, పెట్రాటోస్

17) ఐరాస పురస్కారం మరణానంతరం ఏ భారతీయుడుకి ఇటీవల ప్రకటించారు.?
జ : నాయక్ ధనుంజయ కుమార్ సింగ్

18) గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు 2024ను ఎవరికి అందజేశారు .?
జ : చంద్రకాంత్ సతీజ

19) సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఎవరికి అందజేశారు.?
జ : రస్కిన్ బాండ్

20) ఖగోళశాస్ర్తంలో ప్రతిష్టాత్మక ‘షా ప్రైజ్’ ను అందుకున్న భారతీయుడు ఎవరు.?
జ : ప్రొ. శ్రీనివాస్ ఆర్.కులకర్ణి

21) బుకర్ ప్రైజ్ 2024 కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : జెన్ని ఎర్పెన్‌బెక్ (జర్మనీ), మైఖేల్ హఫ్‌మన్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు