IMPORTANT AWARDS IN JUNE 2024

BIKKI NEWS : IMPORTANT AWARDS IN JUNE 2024. CURRENT AFFAIRS FOR COMPETITIVE EXAMS. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జూన్ 2024 లో ప్రధానం చేసిన ముఖ్య అవార్డుల లిస్ట్ ను పోటీ పరీక్షల నేపథ్యంలో ఓకేచోట మీకోసం

IMPORTANT AWARDS IN JUNE 2024

1) నెల్సన్ మండేలా అవార్డు 2024 ఫర్ హెల్త్ ప్రమోషన్ ను ఎవరికి అందజేశారు.?
జ : NIMHANS బెంగళూరు

2) న్యూయార్క్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డు ఎవరు గెలుచుకున్నారు.?
జ : సాన్యా మల్హోత్రా

3) EY WORLD ENTREPRENEUR AWARD 2024 కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : వేలాయన్ సుబ్బయ్య

4) రామోజీ సంస్థల అధినేత రామోజీరావు ఇటీవల మరణించారు. అతను పొందిన భారతీయ అత్యున్నత పౌర పురస్కారం ఏది.?
జ : పద్మవిభూషణ్

5) హిందీ సాహిత్య భారతి అవార్డును ఎవరికి అందజేశారు.?
జ : క్రిష్ణా ప్రకాష్

6) గుడ్లెప్ప హలికేరి అవార్డు 2024 ఎవరు అందుకున్నారు.?
జ : సిద్దలింగ పట్టానశెట్టి

7) గోల్డెన్ వింగ్స్ అవార్డు పొందిన నౌకదళానికి చెందిన తొలి మహిళా హెలికాప్టర్ పైలెట్ ఎవరు.?
జ : అనామిక బి. రాజీవ్

8) పగెంట్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ 2024లో ఉత్తమ డాక్యుమెంటరీ గా నిలిచిన చిత్రం ఏది.?
జ : యూనిటి ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టీస్

9) యూనిటి ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టీస్ అనే డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీగా అవార్డు పొందింది. ఇది ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా తీశారు.?
జ : కొండా లక్ష్మణ్ బాపూజీ

10) కేంద్ర సాహిత్య అకాడమీ 2024 యువపురష్కార్ అవార్డులో తెలంగాణ నుండి అవార్డు పొందిన రచయిత ఎవరు.?
జ : రమేష్ కార్తీక్ నాయక్ (డావ్లో అనే కథా సంకలనం)

11) కేంద్ర సాహిత్య అకాడమీ 2024 యువపురష్కార్ అవార్డులో ఆంధ్రప్రదేశ్ నుండి అవార్డు పొందిన రచయిత ఎవరు.?
జ : చంద్రశేఖర్ ఆజాద్ (మాయలోకం నవల)

12) వి. శాంతారాం జీవితకాల సాఫల్య పురష్కారం 2024 కు ఎంపికైన తెలంగాణ వాసి ఎవరు.?
జ : సుబ్బయ్య నల్లమోతు

13) UN WISS అవార్డు భారత్ కు చెందిన ఏ సంస్థకు దక్కింది.?
జ : C – DOT

14) ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ దీలిప్ బోస్ జీవితకాల పుష్కారాన్ని ఎవరికీ అందజేసింది.?
జ : నారాసింగ్, రోహిణి లోఖండే

15) మే – 2024 కు గానూ ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా ఎవరు నిలిచారు.?
జ : చమేరీ ఆటపట్టు

16) బ్రిటిష్ ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్ లో 21వ శతాబ్దంలో ఉత్తమ 25 చిత్రాలలో ఒకటిగా నిలిచిన భారతీయ చిత్రం ఏది?
జ : కాలా

17) నెల్సన్ మండేలా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు.?
జ : వినోద్ గనాట్రా

18) షాంఘై ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శన కు ఎంపికైన భారతీయ సినిమా ఏది.?
జ : ట్వెల్త్ ఫెయిల్

19) యునెస్కో ఏ భారత నగరాన్ని సిటీ ఆఫ్ లిటరేచర్ గా గుర్తించింది.?
జ : కోజికోడ్ – కేరళ

20) యునెస్కో ఏ భారత నగరాన్ని సిటీ ఆఫ్ మ్యూజిక్ గా గుర్తించింది.?
జ : గ్వాలియర్ -మధ్యప్రదేశ్

21) పెన్ పింటర్ ప్రైజ్ 2024 గెలుచుకున్న భారతీయ రచయిత్రి ఎవరు.?
జ : అరుంధతి రాయ్

22) సృజన్ శిఖర్ పురస్కారం ఎవరు అందుకున్నారు.?
జ : కేఎస్ రావు

23) కామన్వెల్త్ కథానిక 2024 పోటీలలో మొదటి బహుమతి గెలుచుకున్న భారతీయ యువ రచయిత్రి ఎవరు.?
జ : సంజనా ఠాకూర్

24) ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా మరియు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎవరు నిలిచారు.?
జ : MOM – విరాట్ కోహ్లీ
MOT – జస్ప్రీత్ బుమ్రా

25) ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు ఎవరికి అందజేశారు.?
జ : ఎన్ బలరాం (సింగరేణి సీఎండీ)

26) ఫుడ్ ట్రావెల్ గైడ్ రూపొందించిన “టేస్ట్ అట్లాస్” ప్రకారం హైదరాబాద్ బిర్యాని భారత వంటకాలలో ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : ఆరవ స్థానం

27) ఫుడ్ ట్రావెల్ గైడ్ రూపొందించిన “టేస్ట్ అట్లాస్” ప్రకారం భారత్ లో ఏ వంటకం మొదటి స్థానంలో నిలిచింది.?
జ : మ్యాంగో లస్సి

28)12వ విశ్వహిందూ సమ్మాన్ అవార్డు ఎవరికి అందజేశారు.?
జ : డా. ఉషా ఠాకూర్

29) “బెస్ట్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రెగ్యులేటర్” అవార్డును ఏ సంస్థ గెలుచుకుంది.?
జ : సెబి

30) RISK MANAGER OF THE YEAR AWARD 2024 ఘ సంస్థకు దక్కింది.?
జ : RBI

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు