IMPORTANT APPOINTMENTS – MAY 2024

BIKKI NEWS : IMPORTANT APPOINTMENTS – MAY 2024. పోటీ పరీక్షల నేపథ్యంలో మే 2024 లో జరిగిన రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి ముఖ్య నియామకాలను ఒకేచోట మీకు అందివ్వడం జరుగుతుంది.

IMPORTANT APPOINTMENTS MAY 2024

1) భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సలీమా టెటే

2) జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి మరియు సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : హితేశ్ సేతీయా

3) యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కరీనాకపూర్

4) సోలోమాన్ ఐలాండ్స్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : జెరెమియా మనేలా

5) ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కమాండ్ నూతన చీప్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నగేశ్ కపూర్

6) లండన్ మేయర్ గా మూడోసారి ఎన్నికైన వ్యక్తి ఎవరు?
జ : సాధిక్ ఖాన్

7) పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మహిళ ఎవరు.? ఆ దేశంలో ముఖ్యమంత్రి అయిన తొలి మహిళ ఈమె కావడం గమనార్హం.
జ : మరియం నవాజ్ (నవాజ్ షరీఫ్ కుమార్తె)

8) ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు.?
జ : హరీష్ కుమార్ గుప్తా

9) జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా

10) హెచ్‌డీఏఫ్‌సీ బ్యాంకు తాత్కాలిక చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు. ?
జ : అతన్ చక్రవర్తి

11) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆర్ లక్ష్మి కాంతారావు

12) రష్యా నూతన అరక్షణ శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : అండ్రీ బెలోస్

13) సింగపూర్ దేశపు నాలుగో ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు.?
జ : లారెన్స్ వాంగ్

14) సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : కపిల్ సిబాల్

15) సోలోమాన్ ఐస్‌ల్యాండ్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జెరిమా మనేలే

16) సిఐఐ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియామకం అయ్యారు.?
జ : సంజీవ్ పురి

17) తైవాన్ నూతన అధ్యక్షుడు ఎవరు.?
జ : లై చింగ్ తే

18) కాలిఫోర్నియా జడ్జిగా నియామకమైన తెలుగు మహిళ ఎవరు.?
జ : జయ బాడిగ

19) లిథువేనియా దేశ అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి విజేతగా నిలిచిన వారు ఎవరు.?
జ : గిటానెస్ నౌసెడా

20) రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : ఐదోసారి

21) ఉక్రెయిన్ నియమించిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దౌత్య వేత్త పేరు ఏమిటి?
జ : విక్టోరియా షీ

22) నేషనల్ సూపర్ ఇన్స్టిట్యూట్ తొలి మహిళ సీఈవోగా ఎవరు నియమితులయ్యారు.?
జ : సీమా పరోహ

23) జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ తొలి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా

24) సోని కంపెనీ భారత నూతన సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : గౌరవ్ బెనర్జీ

25) NAFED చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జెతా అహిర్ షెహ్రా

26) స్టాప్ సెలక్షన్ కమిషన్ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాకేశ్ రంజాన్

27) ముత్తూట్ సంస్థ తన బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించుకుంది.?
జ : షారుక్ ఖాన్

28) మేఘాలయ రాష్ట్రానికి తొలి మహిళా డిసిపిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఇదాషిషా నోంగ్రాంగ్

29) IFFCO చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : దిలీప్ సింఘాని

30) నాసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీప్ ఎవరు.?
జ : డెవిడ్ సెల్వాగ్ని

31) చాద్ దేశపు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : ఇడ్రిస్ డీబే

32) సింగపూర్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : లారెన్స్ వాంగ్

33) వియత్నాం నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : టో లామ్

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు