IIT మ‌ద్రాస్‌లో కరోనా కలకలం

తమిళనాడులోని IIT మ‌ద్రాస్‌లో డిసెంబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి నిన్న‌టి వ‌ర‌కు 66 మంది విద్యార్థుల‌కు క‌రోనా పరీక్షలలో పాజిటివ్ వచ్చింది. దీంతో మ‌రో 700 మంది విద్యార్థులకు తాజాగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

ఈ క్ర‌మంలో క్యాంప‌స్‌లోని అన్ని డిపార్ట్‌మెంట్స్‌, ల్యాబ్స్, లైబ్ర్ర‌రీల‌ను మూసివేసి కేవ‌లం 10 శాతం మంది ఉద్యోగులు, విద్యార్థుల‌కు మాత్ర‌మే క్యాంప‌స్‌లో ఉండేందుకు అనుమ‌తిస్తున్నారు.
మిగ‌తా వారంద‌రిని వ‌ర్క్ ఫ్రం హోం కింద సేవ‌ల‌ను వినియోగించుకుంటున్నారు. రు.

Follow Us@