నేటి నుండి IIT JAM 2023 దరఖాస్తులు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 07) : దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లోని ఎంఎస్సీ సహా ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐఐటీ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్( JAM – 2023)కు ఈరోజు నుంచి అక్టోబర్ 11 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఉంటుందని చెప్పారు.

వెబ్సైట్ : https://jam.iitg.ac.in/

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

Follow Us @