ఇంటర్ విద్యార్థులకు IISERలో డ్యూయల్ డిగ్రీ కొరకు ప్రవేశ పరీక్ష

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) సంస్థలో ఐదు సంవత్సరాల BS & MS డ్యూయల్ డిగ్రీ మరియు 4 సంవత్సరాల BS డిగ్రీ చదవటానికి ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్య కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

కావున ఆసక్తిగల విద్యార్థులు IISER నిర్వహించే ప్రవేశ పరీక్షలో పాల్గొని ఈ డ్యూయల్ డిగ్రీ.మరియు డిగ్రీ కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. వివరాలకు క్రింది వెబ్సైట్ ను సందర్శించవచ్చు.

వెబ్సైట్ :: http://www.iiseradmission.in

Follow Us@