Home > CURRENT AFFAIRS > IIFA AWARDS 2025 – ఐఫా అవార్డులు 2025

IIFA AWARDS 2025 – ఐఫా అవార్డులు 2025

BIKKI NEWS (MAR 15) : IIFA 2025 AWARDS WINNERS LIST. ఐఫా అవార్డులు 2025 ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈసారి అవార్డులలో లపాతా లేడీస్ చిత్రం 10 విభాగాలలో అవార్డులు కొల్లగొట్టింది.

IIFA 2025 AWARDS WINNERS LIST

ఉత్తమ చిత్రం – లపాతా లేడీస్
ఉత్తమ నటుడు – కార్తీక్ ఆర్యన్ (బూల్ బులాయియా 3)
ఉత్తమ నటి – నితాన్షి గోయల్ (లపాతా లేడీస్)
ఉత్తమ డైరెక్టర్ – కిరణ్ రావ్ (లపాతా లేడీస్)
ఉత్తమ విలన్ – రాఘవ్ జుయల్ (కిల్)
ఉత్తమ సహయ నటుడు – రవి కిషన్ (లపాతా లేడీస్)
ఉత్తమ సహయ నటి – జన్కీ బోధివాలా (సైతాన్)
ఉత్తమ ఒరిజినల్ కథ – బిప్‌లాబ్ గోస్వామి (లపాతా లేడీస్)
ఉత్తమ అడాప్టెడ్ కథ – శ్రీరాం రాఘవన్, ఆర్జిత్ బిశ్వాస్, పూజా లాధా శృతి, అనుకృతి పాండే (మెర్రీ క్రిస్మస్)
ఉత్తమ నూతన డైరెక్టర్ – కునాల్ కెమ్ము (మడగావ్ ఎక్స్‌ప్రెస్)
ఉత్తమ నూతన నటుడు – లక్ష్య లాల్‌వాణి (కిల్)
ఉత్తమ నూతన నటి – ప్రతిభా రత్న (లపాతా లేడీస్)
ఉత్తమ సంగీత దర్శకుడు – రామ్ సంపత్ (లపాతా లేడీస్)
ఉత్తమ లిరిక్స్ – ప్రశాంత్ పాండే (సాజ్నీ – లపాతా లేడీస్)
ఉత్తమ గాయకుడు – జుబిన్ నౌటియాల్ – DUA (ఆర్టికల్ 370)
ఉత్తమ గాయని – శ్రేయా ఘోషల్ ( ఆమ్ జీ తోమర్ – బుల్ బులాయియా 3)
ఉత్తమ సౌండ్ డిజైన్ – సుభాష్ సాహూ, బోలాయ్ కుమార్ డోలాయ్, రాహుల్ కార్ఫే – (కిల్)
ఉత్తమ స్క్రీన్ ప్లే – స్నేహ దేశాయ్ (లపాతా లేడీస్)
ఉత్తమ సంభాషణ – అర్జన్ దావన్, ఆదిత్య దార్, ఆదిత్య సుభాష్, మోనాల్ ఠాకూర్ (ఆర్టికల్ 370)
ఉత్తమ ఎడిటింగ్ – జబీన్ మర్చంట్ (లపాతా లేడీస్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – రఫీ మహ్మద్ (కిల్)
ఉత్తమ కొరియోగ్రఫి – బోస్కో సీజర్ (Tauba Tauna – Bad Newz)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – రెడ్ చిల్లీస్ వీఎఫ్‌ఎక్స్ (బూల్ బులాయియా 3)
ఔట్ స్టాండింగ్ ఎచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా – రాకేశ్ రోషన్

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు