హైదరాబాద్ (డిసెంబర్ – 14) : ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్
యూనివర్సిటీ (IGNOU) లో కింది ప్రోగ్రామ్స్ లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష ను జనవరి 2023లో నిర్వహించడానికి ప్రకటన విడుదలైంది.
◆ ప్రోగ్రామ్స్ : బీఈడీ, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, పీహెచ్డీ
◆ దరఖాస్తు: ఆన్లైన్
◆ చివరితేదీ : డిసెంబర్ 20