IGNOU ADMISSIONS : దూరవిద్య అడ్మిషన్లకు గడువు పొడిగింపు

హైదరాబాద్ (మార్చి – 22) : ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (IGNOU)లో డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తు గడువును మార్చి 27 వరకు పొడిగించినట్టు హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్ కే రమేశ్ తెలిపారు.

వెబ్సైట్ : www.ignou.ac.in

వివరాలకు : 9492451812/040 23117550 ను సంప్రదించాలని కోరారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @